19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

అంతర్జాతీయం

కుల్గాంలో లష్కరే కమాండర్‌ లతీఫ్‌ భట్‌కు ఆర్మీ వీడియోకాల్‌

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
కుల్గాంలో లష్కరే కమాండర్‌ లతీఫ్‌ భట్‌కు ఆర్మీ వీడియోకాల్‌

జమ్మూకశ్మీర్‌లో లష్కరే తయ్యిబ కమాండర్‌ లతీఫ్‌ భట్‌ను భద్రతా దళాలు మంగళవారం అర్ధరాత్రి తర్వాత చుట్టుముట్టాయి. లొంగిపోవాలని అధికారులు అతడికి వీడియోకాల్‌ చేసి కోరారు. సీఆర్పీఎఫ్‌ జవాన్లపై కాల్పుల తర్వాత సైన్యం అతడి కోసం గాలిస్తోంది. సోమవారం కుల్గాం లారూ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌లో బుల్లెట్‌ గాయాలతో అతడు పారిపోయాడు.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →