19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

రాజకీయాలు

స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు

త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలతో పాటు మిగిలిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అమరావతి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ ఎన్నికల విషయంలో శ్రేణులు ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →