దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్పై ఈడీ మరో ఛార్జిషీట్

దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో వైఎస్ జగన్, దాల్మియా సహా ఇతరులపై ఈడీ కొత్తగా మరో ఛార్జిషీట్ వేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని అతిక్రమించారని ఆరోపిస్తూ హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు దాన్ని అందజేసింది. కోర్టు దీన్ని పరిశీలించనుంది. ఇంతకుముందే జగన్, దాల్మియా సంస్థల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ విచారణ 15 ఏళ్లుగా సాగుతోంది.
✓ Verified