Delete your Newsdash account
మీ న్యూస్డాష్ ఖాతాను తొలగించండి
In the app · యాప్లో
- Open Newsdash and go to Profile (Android) or Profile → Settings (iPhone). · న్యూస్డాష్ తెరిచి ప్రొఫైల్ కి వెళ్ళండి.
- Tap Delete account. · ఖాతా తొలగించు నొక్కండి.
- Read what will be deleted and confirm. You are signed out right away. · ఏమి తొలగించబడుతుందో చదివి నిర్ధారించండి.
On this page · ఈ పేజీలో
Verify your mobile number with a one-time code, then confirm. · OTP తో మీ నంబర్ ధృవీకరించి నిర్ధారించండి.
What happens next · తర్వాత ఏమి జరుగుతుంది
- Your account is deleted 7 days after the request. Signing in again before then cancels it. · అభ్యర్థన తర్వాత 7 రోజుల్లో ఖాతా తొలగించబడుతుంది. ఆలోపు లాగిన్ అయితే రద్దవుతుంది.
- Deleted: name, phone number, photo, location, settings, devices and notifications, follows, bookmarks, reading history; comment text is replaced with “deleted”. · తొలగించబడేవి: పేరు, ఫోన్, ఫోటో, లొకేషన్, సెట్టింగ్స్, ఫాలోలు, బుక్మార్క్లు, చదివిన చరిత్ర, కామెంట్లు.
- Kept, without your personal details: payment, earnings, TDS and invoice records (Income Tax and GST law) and stories already published (shown under the Newsdash desk byline). · చట్టప్రకారం ఉంచేవి: చెల్లింపు, పన్ను, ఇన్వాయిస్ రికార్డులు (మీ వివరాలు లేకుండా).
Questions? Email info@newsdashapp.com or see our privacy policy and grievance officer.