మూడో వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. ఓపెనర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 15. ప్రిలిమ్స్ పరీక్ష మే నెలలో జరగనుంది.