About Newsdash
Local news from your village and mandal, first.
మీ గ్రామం, మండలం వార్తలు ముందుగా.
Introduction
Newsdash is a platform for local people to report what happens in their village and mandal, so that readers nearby hear it first.
మీ గ్రామం, మండలంలో జరిగే విషయాలను స్థానికులే తెలియజేసే వేదిక న్యూస్‌డాష్. దగ్గరలోని పాఠకులకు వార్త ముందుగా చేరుతుంది.
The reporter programme
Anyone with a phone can send news from their area. Our desk checks every story before it is published, and you are paid for every published story.
ఫోన్ ఉన్న ఎవరైనా తమ ప్రాంతం నుండి వార్తలు పంపవచ్చు. ప్రచురణకు ముందు మా డెస్క్ ప్రతి వార్తను పరిశీలిస్తుంది, ప్రచురితమైన ప్రతి వార్తకు చెల్లింపు ఉంటుంది.
Why Newsdash
Your story reaches readers in your district on the Newsdash app and website.
మీ వార్త న్యూస్‌డాష్ యాప్, వెబ్‌సైట్‌లో మీ జిల్లా పాఠకులకు చేరుతుంది.
Contact
89, 1st Cross Road, Subbarao Colony, Vijayawada, Andhra Pradesh 520008