సెలవు కోసం కలెక్టర్‌కు విద్యార్థుల ఎమోషనల్ మెసేజ్‌లు

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం సెలవు ప్రకటించాలని కోరుతూ విద్యార్థులు కలెక్టర్ ఆనంద్ మోహన్‌కు వినూత్నంగా మెసేజ్‌లు పంపారు. సెలవు ఇవ్వకపోతే కలెక్టర్‌గా మీరు ఫెయిల్ అయినట్లేనని, తమకు ప్రమాదం జరిగితే బర్త్‌డే కాస్త డెత్‌డే అవుతుందంటూ కొందరు విద్యార్థులు పంపిన ఎమోషనల్ మెసేజ్‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Iran Declines Second Round Peace Talks with US
Foreign Ministry spokesperson Ismail Baghai said Iran will not attend a second round of peace talks with the United States, accusing Washington of breaching cease‑fire rules. The talks were slated to resume soon in Islamabad, but the decision raises the risk of renewed fighting and could affect nations worldwide.
ఇది టెస్టింగ్ కోసం మాత్రమే
ఇది టెస్టింగ్ కోసం మాత్రమే
ఇరాన్, అమెరికాతో రెండో శాంతి చర్చలకు వెళ్లదని నిర్ణయించింది
ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్, అమెరికా సీజ్ఫైర్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నందున, అమెరికాతో రెండో విడత శాంతి చర్చలకు వెళ్లదని ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం, ఇస్లామాబాద్‌లో త్వరలో రెండు దేశాలు మళ్లీ సమావేశమవ్వాల్సి ఉంది, కానీ ఈ నిర్ణయంతో యుద్ధం తీవ్రత పెరగవచ్చు, ప్రపంచ దేశాలపై ప్రభావం పడవచ్చు. ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని కూడా బలహీనపరచవచ్చు. అంతర్జాతీయ సమాజం ఈ పరిస్థితిని గమనిస్తోంది.

మా అబ్బాయి అల్లరి చేస్తున్నాడు ఏం చేయాలి
వనపర్తి ఫ్లైఓవర్ లో యాక్సిడెంట్ జరిగింది

Road safety: Helmet and seat belt, always
Both the rider and the pillion on a two-wheeler should wear helmets. Wear a seat belt in the car. Never drive drunk or while talking on the phone. Life matters more than speed.