ఏపీలోని 15 జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక

ఏపీలోని ఉమ్మడి కృష్ణా, విశాఖ, కాకినాడ సహా 15 జిల్లాల్లో బుధవారం సాయంత్రం 5:30 గంటల లోపు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇవే పరిస్థితులు ఉండవచ్చని తెలిపారు. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటే సాహసం చేయవద్దని సూచించారు.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఛాలెంజింగ్ - జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికలలో సీట్ల సర్దుబాటు కూటమి పార్టీలకు కష్టంగా ఉందని ప్రెస్మీట్లో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో సీట్లు సులభంగా విభజించినప్పటికీ, స్థానిక ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేసి, మిగతావారిని విత్‌డ్రా చేసి సహకరించమని ఆయన కోరారు. సీట్ల పంపిణీపై వివాదాలు పెరిగి, కూటమి నాయకులు సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నారు.
సెలవు కోసం కలెక్టర్‌కు విద్యార్థుల ఎమోషనల్ మెసేజ్‌లు
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం సెలవు ప్రకటించాలని కోరుతూ విద్యార్థులు కలెక్టర్ ఆనంద్ మోహన్‌కు వినూత్నంగా మెసేజ్‌లు పంపారు. సెలవు ఇవ్వకపోతే కలెక్టర్‌గా మీరు ఫెయిల్ అయినట్లేనని, తమకు ప్రమాదం జరిగితే బర్త్‌డే కాస్త డెత్‌డే అవుతుందంటూ కొందరు విద్యార్థులు పంపిన ఎమోషనల్ మెసేజ్‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Iran Declines Second Round Peace Talks with US
Foreign Ministry spokesperson Ismail Baghai said Iran will not attend a second round of peace talks with the United States, accusing Washington of breaching cease‑fire rules. The talks were slated to resume soon in Islamabad, but the decision raises the risk of renewed fighting and could affect nations worldwide.
ఇది టెస్టింగ్ కోసం మాత్రమే
ఇది టెస్టింగ్ కోసం మాత్రమే
