మంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతి

రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సోదరి నడకుదిటి శేష మల్లేశ్వరి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆమె హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఈ విషయం తెలిసి రాజకీయ ప్రముఖులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రికి, ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు.
✓ Verified