19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

అంతర్జాతీయం

ఎర్త్‌షాట్ వేడుకలో రూ.70 వేల అనార్కలీలో ప్రిన్సెస్ కేట్

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ఎర్త్‌షాట్ వేడుకలో రూ.70 వేల అనార్కలీలో ప్రిన్సెస్ కేట్

ముంబైలో నిర్వహించిన ఎర్త్‌షాట్ ప్రైజ్ కార్యక్రమంలో ప్రిన్సెస్ కేట్ డిజైనర్ మహిమా మహాజన్ తయారుచేసిన రూ.70 వేల విలువైన అనార్కలీలో కనిపించారు. బ్రిటన్ రాజ దంపతులు వేడుకకు హైలైట్‌గా నిలిచారు. ప్రిన్స్ విలియం మనీష్ మల్హోత్రా రూపొందించిన నలుపు బంద్‌గాలాలో హాజరవగా, నటుడు సిమోన్ యాష్లే 750 గంటల పాటు నేసిన కాంచీవరం పట్టు వస్త్రాల్లో మెరిశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →