19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

అంతర్జాతీయం

ప్రకృతి వైపరీత్యాలు: 30 ఏళ్లలో 9 లక్షల మంది బలి

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ప్రకృతి వైపరీత్యాలు: 30 ఏళ్లలో 9 లక్షల మంది బలి

గత 30 ఏళ్లలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 9 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని జర్మనీ పర్యావరణ సంస్థ వెల్లడించింది. తుర్కియేలో కొనసాగుతున్న కాప్‌ 31 సదస్సులో ‘సీఆర్‌ఐ 2027’ నివేదికను విడుదల చేశారు. 1996-2025 మధ్య వాతావరణ మార్పుల ప్రభావానికి గురైన దేశాల్లో భారత్‌ 10వ స్థానం పొందింది. దేశంలో 78,000 మంది మృతి చెందారని నివేదిక పేర్కొంది.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →