ఇరాన్‌పై దాడికి కాలం చెల్లిన ఆయుధాలు వాడిన అమెరికా

ఇరాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో అమెరికా పాత, కాలం చెల్లిన ఆయుధాలను ప్రయోగించింది. నేవీ సెక్రటరీగా నామినేట్ అయిన హంగ్ కావో సెనెట్ విచారణలో ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. పాడైన బ్రెడ్‌ను తినేలా మార్చుకున్నట్లే వాటినీ ఉపయోగించామని ఆయన పోల్చారు. ఈ పోలికకు సెనెటర్లు విస్తుపోయారు. విచారణలో కావో పలువురు సెనెటర్లతో వాగ్వాదానికి దిగారు.
✓ Verified