వారణాసి' సెట్స్ వీడియో లీక్ అంటూ ప్రచారం (Video)
ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'వారణాసి' షూటింగ్ లొకేషన్ దృశ్యాలు ఆపిల్ మ్యాప్స్‌లో కనిపించాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. దీంతో సినిమా సెట్స్ వీడియో బయటకు వచ్చిందంటూ నెటిజన్లలో చర్చ సాగుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
