Newsdash Fact Check
ఆర్టికల్ ఐడీ ఎంటర్ చేయండి
Enter the article ID to check whether a story was really published by Newsdash.
Genuine - published by Newsdash on 23 November 2026
నిజమైన వార్త - న్యూస్డాష్లో ప్రచురించబడింది

ఏపీని మారిటైం, పారిశ్రామిక గేట్వేగా మారుస్తాం: లోకేశ్
రాష్ట్రంలో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడలో 4 కొత్త పోర్టులు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి లోకేశ్ వెల్లడించారు. మారిటైం, పారిశ్రామిక రంగాలకు ఏపీని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రానికి 1,053 కి.మీ. తీర ప్రాంతం ఉందని, దుగరాజపట్నంలో రూ.30 వేల కోట్లతో షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ప్రతిపాదించామని తెలిపారు. విశాఖ పోర్టు గతేడాది 91.17 మిలియన్ టన్నుల సరకును హ్యాండిల్ చేసిందన్నారు.
న్యూస్ డెస్క్, Citizen · ఆంధ్రప్రదేశ్
Fake news found by Newsdash fact check
న్యూస్డాష్ ఫ్యాక్ట్ చెక్‌లో ఫేక్ అని తేలిన వార్తలు
No stories marked fake yet.
Why this page?
Screenshots that look like Newsdash stories are sometimes made up and forwarded on WhatsApp. Every story Newsdash publishes carries its own short code, printed on the photo as newsdashapp.com/s/<code>. Type that code here: if we published it, you will see the original story. If not, the screenshot is not from us.
న్యూస్డాష్ పేరుతో తప్పుడు స్క్రీన్షాట్లు వాట్సాప్‌లో తిరుగుతుంటాయి. మేము ప్రచురించే ప్రతి వార్తకు ఫోటోపై newsdashapp.com/s/<కోడ్> అనే ప్రత్యేక కోడ్ ఉంటుంది. ఆ కోడ్‌ను ఇక్కడ ఎంటర్ చేయండి - మేము ప్రచురించినదైతే అసలు వార్త కనిపిస్తుంది, లేకపోతే ఆ స్క్రీన్‌షాట్ మాది కాదు.