ఏపీలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారం

ఏపీలోని 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కొత్తగా ఎన్నికైన పాలకవర్గాలు ప్రమాణం చేస్తున్నాయి. మేయర్లు, ఛైర్‌పర్సన్లతో పాటు కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం ముగిశాక డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్లను ఎన్నుకునే ప్రక్రియ జరగనుంది.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Lutnick donates $25 million to Trump library to keep post: Reports
US Commerce Secretary Howard Lutnick gave $25 million (Rs 232 crore) to the Trump Presidential Library to retain his position, international media reported. He had reportedly faced possible removal amid criticism over links to Epstein and the China chip exports issue. Reports say Trump shelved the move after the large donation.
ట్రంప్ లైబ్రరీకి లుట్నిక్ రూ.232 కోట్ల విరాళం
అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ట్రంప్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి 25 మిలియన్ డాలర్లు (రూ.232 కోట్లు) ఇచ్చారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఎప్‌స్టీన్‌తో సంబంధాలు, చైనాకు చిప్‌ల ఎగుమతి అంశంపై విమర్శలతో ఆయన్ను పదవి నుంచి తప్పించాలని భావించినట్లు సమాచారం. ఈ విరాళం అందాక ట్రంప్ ఆ ఆలోచనను విరమించుకున్నట్లు కథనాలు చెబుతున్నాయి.
New civic bodies take oath across Andhra Pradesh
Newly elected councils in 13 corporations, 87 municipalities and nagar panchayats across Andhra Pradesh are taking oath. Mayors, chairpersons, corporators and ward councillors were sworn in. Elections for deputy mayors and municipal vice-chairpersons will be held after the oath-taking concludes.
Janasena gives cadre full freedom in panchayat polls
Janasena Party announced on X that its cadre are free to contest the gram panchayat elections. The party said these polls are above party politics and aim to strengthen local bodies. It told its leaders not to stop interested members from contesting, adding there will be no seat-sharing, unlike in municipal, ZPTC and MPTC polls.
పంచాయతీ పోరులో జనసేన కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛ
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తమ శ్రేణులు స్వేచ్ఛగా పోటీ చేయవచ్చని జనసేన పార్టీ ఎక్స్‌లో ప్రకటించింది. ఈ ఎన్నికలు పార్టీలకు అతీతమైనవని, స్థానిక సంస్థల బలోపేతమే వీటి ఉద్దేశమని తెలిపింది. బరిలో దిగే కార్యకర్తలను నాయకులు అడ్డుకోవద్దని సూచించింది. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మాదిరిగా ఇక్కడ సీట్ల సర్దుబాటు ఉండదని వెల్లడించింది.
Markets in deep red: Sensex sheds over 950 points, Nifty falls 282
Stock market indices suffered heavy losses on Monday. By 12.20 pm, the Sensex had dropped more than 950 points, while the Nifty slipped 282 points. Profit booking by investors following a series of recent developments is said to be one of the reasons behind the decline in the indices.