ట్రంప్ లైబ్రరీకి లుట్నిక్ రూ.232 కోట్ల విరాళం

అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ట్రంప్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి 25 మిలియన్ డాలర్లు (రూ.232 కోట్లు) ఇచ్చారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఎప్స్టీన్తో సంబంధాలు, చైనాకు చిప్‌ల ఎగుమతి అంశంపై విమర్శలతో ఆయన్ను పదవి నుంచి తప్పించాలని భావించినట్లు సమాచారం. ఈ విరాళం అందాక ట్రంప్ ఆ ఆలోచనను విరమించుకున్నట్లు కథనాలు చెబుతున్నాయి.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →BJP MLA Vishnu Kumar Raju unhappy over Visakhapatnam deputy mayor post
BJP MLA Vishnu Kumar Raju voiced displeasure after his party missed out on the deputy mayor post in Visakhapatnam. He said the BJP had hoped for at least the deputy mayor seat after not getting the mayor post. He admitted fewer corporators won than expected. Respecting coalition dharma, they had to compromise under unavoidable circumstances, he said.
డిప్యూటీ మేయర్ దక్కలేదు: విష్ణుకుమార్ రాజు అసంతృప్తి
విశాఖపట్నంలో డిప్యూటీ మేయర్ పదవి బీజేపీకి లభించకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నిరాశ వెలిబుచ్చారు. మేయర్ స్థానం దక్కకపోయినా డిప్యూటీ మేయర్ వస్తుందని ఆశించామని ఆయన చెప్పారు. తాము అనుకున్నన్ని కార్పొరేటర్ స్థానాలు గెలవకపోవడమూ దీనికి ఒక కారణమని అంగీకరించారు. కూటమి ధర్మానికి కట్టుబడి తప్పని పరిస్థితిలో రాజీ పడ్డామని పేర్కొన్నారు.
Lutnick donates $25 million to Trump library to keep post: Reports
US Commerce Secretary Howard Lutnick gave $25 million (Rs 232 crore) to the Trump Presidential Library to retain his position, international media reported. He had reportedly faced possible removal amid criticism over links to Epstein and the China chip exports issue. Reports say Trump shelved the move after the large donation.
New civic bodies take oath across Andhra Pradesh
Newly elected councils in 13 corporations, 87 municipalities and nagar panchayats across Andhra Pradesh are taking oath. Mayors, chairpersons, corporators and ward councillors were sworn in. Elections for deputy mayors and municipal vice-chairpersons will be held after the oath-taking concludes.
ఏపీలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారం
ఏపీలోని 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కొత్తగా ఎన్నికైన పాలకవర్గాలు ప్రమాణం చేస్తున్నాయి. మేయర్లు, ఛైర్పర్సన్లతో పాటు కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం ముగిశాక డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్లను ఎన్నుకునే ప్రక్రియ జరగనుంది.
Janasena gives cadre full freedom in panchayat polls
Janasena Party announced on X that its cadre are free to contest the gram panchayat elections. The party said these polls are above party politics and aim to strengthen local bodies. It told its leaders not to stop interested members from contesting, adding there will be no seat-sharing, unlike in municipal, ZPTC and MPTC polls.