23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
వారణాసి' సెట్స్ వీడియో లీక్ అంటూ ప్రచారం (Video)ఏపీని మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా మారుస్తాం: లోకేశ్‌డిప్యూటీ మేయర్ దక్కలేదు: విష్ణుకుమార్ రాజు అసంతృప్తిఏపీలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారంగుమ్మ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా కురిడి బోయిన గంగులు ఏకగ్రీవ ఎన్నికభరిణికంలో పోలీసులు పల్లె నిద్రపెదకలువలాపల్లిలో పోలీసులు పల్లెనిద్రగుమ్మ పంచాయతీలో 8వ వార్డు ఏకగ్రీవ ఎన్నిక

రాజకీయాలు

వారణాసి' సెట్స్ వీడియో లీక్ అంటూ ప్రచారం (Video)

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'వారణాసి' షూటింగ్ లొకేషన్ దృశ్యాలు ఆపిల్ మ్యాప్స్‌లో కనిపించాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. దీంతో సినిమా సెట్స్ వీడియో బయటకు వచ్చిందంటూ నెటిజన్లలో చర్చ సాగుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Centre denies Rs 30,000 subsidy for every citizen claim

The Centre has dismissed social media claims that the government is giving Rs 30,000 to every citizen under a Universal Subsidy Programme, calling them rumours. PIB Fact Check said on X that people should never click on suspicious links circulating online and must not share their personal or banking details with anyone.

ఆంధ్రప్రదేశ్ ·

ప్రతి పౌరుడికీ రూ.30 వేల సబ్సిడీ వార్త అబద్ధం: పీఐబీ

యూనివర్సల్ సబ్సిడీ ప్రోగ్రామ్ పేరుతో ప్రతి పౌరుడికీ ప్రభుత్వం రూ.30 వేలు ఇస్తోందన్న సోషల్ మీడియా ప్రచారం వదంతి మాత్రమేనని కేంద్రం తేల్చిచెప్పింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్‌లో ఈ విషయం వెల్లడించింది. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, బ్యాంకు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దని ప్రజలను హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ ·

Varanasi' set video on Apple Maps goes viral (Video)

A video of the shooting location of 'Varanasi', directed by S.S. Rajamouli and starring Mahesh Babu and Priyanka Chopra in lead roles, has surfaced on Apple Maps and is going viral on social media. Many online are calling it a leak of the film's sets. The film carries huge expectations.

ఆంధ్రప్రదేశ్ ·

Don't act like a Baahubali: Supreme Court warns Bihar judge

The Supreme Court sharply criticised a Bihar sessions judge who punished and fined a police officer for not registering an FIR despite a court order. Calling it worrying that a Superintendent of Police was summoned and sentenced the same day, the court told the judge to stop behaving like a 'Baahubali' and not to act without full knowledge of the

ఆంధ్రప్రదేశ్ ·

బాహుబలిలా వ్యవహరించొద్దు: బిహార్ జడ్జికి సుప్రీం హెచ్చరిక

బిహార్‌కు చెందిన ఓ సెషన్స్ జడ్జి తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. కోర్టు ఆదేశించినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఓ పోలీసు అధికారికి ఆయన శిక్షతో పాటు జరిమానా విధించడాన్ని తప్పుపట్టింది. ఎస్పీని పిలిపించి అదే రోజు శిక్షించడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. ‘బాహుబలి’లా ప్రవర్తించవద్దని, చట్టాలను సరిగా తెలుసుకోకుండా చర్యలకు దిగవద్దని సూచించింది.

ఆంధ్రప్రదేశ్ ·

Delhi court issues non-bailable warrant against YouTuber Dhruv Rathee

Delhi's Saket court has issued a non-bailable warrant against popular YouTuber Dhruv Rathee. Judicial Magistrate Anam Rais Khan passed the order in a defamation case filed by Vikas Pandey in 2018. The move came after earlier bailable warrants were not executed. The next hearing has been adjourned to December 3.

ఆంధ్రప్రదేశ్ ·