Centre denies Rs 30,000 subsidy for every citizen claim

The Centre has dismissed social media claims that the government is giving Rs 30,000 to every citizen under a Universal Subsidy Programme, calling them rumours. PIB Fact Check said on X that people should never click on suspicious links circulating online and must not share their personal or banking details with anyone.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Hyderabad Metro Phase-2 loan not my domain: Ashwini Vaishnaw
Union Minister Ashwini Vaishnaw said in Delhi that financial assistance for Hyderabad Metro's second phase expansion does not fall under his purview. He said he was unaware of the loan Indian Railway Finance Corporation (IRFC) had offered for the project, though CM Revanth Reddy had met him several times and submitted memorandums seeking Phase-2 loans.
HYD మెట్రో రెండోదశ రుణం నా పరిధిలో లేదు: అశ్వినీ వైష్ణవ్
హైదరాబాద్ మెట్రో రెండోదశ విస్తరణకు ఆర్థిక సహాయం అంశం తన పరిధిలోకి రాదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ దిల్లీలో స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు ఐఆర్ఎఫ్సీ రుణం ఇస్తుందన్న విషయం తనకు తెలియదన్నారు. ఫేజ్-2 రుణాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆయనను పలుసార్లు కలిసి వినతిపత్రాలు అందజేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ప్రతి పౌరుడికీ రూ.30 వేల సబ్సిడీ వార్త అబద్ధం: పీఐబీ
యూనివర్సల్ సబ్సిడీ ప్రోగ్రామ్ పేరుతో ప్రతి పౌరుడికీ ప్రభుత్వం రూ.30 వేలు ఇస్తోందన్న సోషల్ మీడియా ప్రచారం వదంతి మాత్రమేనని కేంద్రం తేల్చిచెప్పింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్‌లో ఈ విషయం వెల్లడించింది. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, బ్యాంకు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దని ప్రజలను హెచ్చరించింది.
Varanasi' set video on Apple Maps goes viral (Video)
A video of the shooting location of 'Varanasi', directed by S.S. Rajamouli and starring Mahesh Babu and Priyanka Chopra in lead roles, has surfaced on Apple Maps and is going viral on social media. Many online are calling it a leak of the film's sets. The film carries huge expectations.
వారణాసి' సెట్స్ వీడియో లీక్ అంటూ ప్రచారం (Video)
ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'వారణాసి' షూటింగ్ లొకేషన్ దృశ్యాలు ఆపిల్ మ్యాప్స్‌లో కనిపించాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. దీంతో సినిమా సెట్స్ వీడియో బయటకు వచ్చిందంటూ నెటిజన్లలో చర్చ సాగుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
Don't act like a Baahubali: Supreme Court warns Bihar judge
The Supreme Court sharply criticised a Bihar sessions judge who punished and fined a police officer for not registering an FIR despite a court order. Calling it worrying that a Superintendent of Police was summoned and sentenced the same day, the court told the judge to stop behaving like a 'Baahubali' and not to act without full knowledge of the