23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
ఏపీని మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా మారుస్తాం: లోకేశ్‌డిప్యూటీ మేయర్ దక్కలేదు: విష్ణుకుమార్ రాజు అసంతృప్తిఏపీలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారంగుమ్మ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా కురిడి బోయిన గంగులు ఏకగ్రీవ ఎన్నికభరిణికంలో పోలీసులు పల్లె నిద్రపెదకలువలాపల్లిలో పోలీసులు పల్లెనిద్రగుమ్మ పంచాయతీలో 8వ వార్డు ఏకగ్రీవ ఎన్నికకొండూరులో వైసీపీ నేత ఇంట్లో 1,341 మద్యం బాటిళ్లు స్వాధీనం

రాజకీయాలు

ఏపీని మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా మారుస్తాం: లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ఏపీని మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా మారుస్తాం: లోకేశ్‌

రాష్ట్రంలో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడలో 4 కొత్త పోర్టులు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. మారిటైం, పారిశ్రామిక రంగాలకు ఏపీని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రానికి 1,053 కి.మీ. తీర ప్రాంతం ఉందని, దుగరాజపట్నంలో రూ.30 వేల కోట్లతో షిప్‌బిల్డింగ్‌ క్లస్టర్‌ ప్రతిపాదించామని తెలిపారు. విశాఖ పోర్టు గతేడాది 91.17 మిలియన్‌ టన్నుల సరకును హ్యాండిల్ చేసిందన్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

PV's vote was not deleted until SIR began: Bandi Sanjay

Union Minister Bandi Sanjay said P.V. Narasimha Rao's vote was not removed until SIR started, asking whether votes of the dead should be deleted under it. Speaking during the Maha Padayatra in Karimnagar, he said BJP rule must come to Telangana and told Congress and BRS leaders who claim BJP is absent to look at Karimnagar.

ఆంధ్రప్రదేశ్ ·

సర్ వచ్చే వరకు పీవీ ఓటు తొలగించలేదు: బండి సంజయ్

మరణించిన వారి ఓట్లను 'సర్'లో తీసేయాలా, వద్దా అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. 'సర్' మొదలయ్యే దాకా పీవీ నరసింహారావు ఓటును జాబితా నుంచి తొలగించలేదని చెప్పారు. కరీంనగర్‌లో చేపట్టిన మహాపాదయాత్రలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో భాజపా రాజ్యం రావాలని, భాజపా లేదనే కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నాయకులు కరీంనగర్‌ను చూడాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Poverty is not just lack of income, says Nirmala Sitharaman

Union Finance Minister Nirmala Sitharaman said poverty is not only about lacking money, and that basic needs like housing and water must also be accessible. In a long LinkedIn post, she noted a single serious illness can push a family into extreme poverty. Her remarks came after a World Bank report said 50 crore people in India overcame extreme poverty.

ఆంధ్రప్రదేశ్ ·

పేదరికమంటే ఆదాయలేమి ఒక్కటే కాదు: నిర్మలా సీతారామన్‌

డబ్బు లేకపోవడం మాత్రమే పేదరికంగా చూడకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇల్లు, నీరు లాంటి కనీస సౌకర్యాలు కూడా ప్రజలకు అందాలని లింక్డిన్‌ పోస్టులో పేర్కొన్నారు. ఒక్క తీవ్ర అనారోగ్యం కుటుంబాన్ని కటిక పేదరికంలోకి నెట్టగలదని చెప్పారు. భారత్‌లో 50 కోట్ల మంది కటిక పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచబ్యాంక్‌ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ·

Will make AP a maritime and industrial gateway: Lokesh

Minister Lokesh said four new ports are under construction at Ramayapatnam, Mulapeta, Machilipatnam and Kakinada as AP is developed into a key maritime and industrial hub. With a 1,053 km coastline, the state has proposed a Rs 30,000 crore shipbuilding cluster at Dugarajapatnam. Visakhapatnam port handled 91.17 million tonnes of cargo last year, he said.

ఆంధ్రప్రదేశ్ ·

Sensex crashes 1,800 points, investors lose Rs 5 lakh crore

Indian stock markets suffered heavy losses on Monday. By 1 pm, the Sensex had slipped 1,800 points from its high, while the Nifty fell over 525 points, wiping out nearly Rs 5 lakh crore of investor wealth. Indices opened in the green but soon reversed. Selling in banking and metal stocks drove the fall.

ఆంధ్రప్రదేశ్ ·