Sensex crashes 1,800 points, investors lose Rs 5 lakh crore

Indian stock markets suffered heavy losses on Monday. By 1 pm, the Sensex had slipped 1,800 points from its high, while the Nifty fell over 525 points, wiping out nearly Rs 5 lakh crore of investor wealth. Indices opened in the green but soon reversed. Selling in banking and metal stocks drove the fall.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Nitin Nabin hits back at Rahul over vote theft charge
BJP national president Nitin Nabin, speaking during the Maha Padayatra in Karimnagar, accused the INDIA bloc of creating a needless row over SIR. Countering Rahul Gandhi's vote theft allegations, he asked whether names of 3 crore dead people should stay on the rolls and whether 6 crore migrants should hold votes in two places.
ఓట్ చోరీ ఆరోపణలపై నితిన్ నబీన్ ఎదురుదాడి
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ఇండియా కూటమి అనవసర రాద్ధాంతం చేస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్ మహాపాదయాత్రలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలను తిప్పికొట్టారు. మృతి చెందిన 3 కోట్ల మంది పేర్లు జాబితాలో కొనసాగాలా, వలస వెళ్లిన 6 కోట్ల మందికి రెండుచోట్ల ఓట్లు ఉండాలా అని ప్రశ్నించారు. విదేశాల్లో రాహుల్ దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
PV's vote was not deleted until SIR began: Bandi Sanjay
Union Minister Bandi Sanjay said P.V. Narasimha Rao's vote was not removed until SIR started, asking whether votes of the dead should be deleted under it. Speaking during the Maha Padayatra in Karimnagar, he said BJP rule must come to Telangana and told Congress and BRS leaders who claim BJP is absent to look at Karimnagar.
సర్ వచ్చే వరకు పీవీ ఓటు తొలగించలేదు: బండి సంజయ్
మరణించిన వారి ఓట్లను 'సర్'లో తీసేయాలా, వద్దా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. 'సర్' మొదలయ్యే దాకా పీవీ నరసింహారావు ఓటును జాబితా నుంచి తొలగించలేదని చెప్పారు. కరీంనగర్లో చేపట్టిన మహాపాదయాత్రలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో భాజపా రాజ్యం రావాలని, భాజపా లేదనే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కరీంనగర్‌ను చూడాలని అన్నారు.
Poverty is not just lack of income, says Nirmala Sitharaman
Union Finance Minister Nirmala Sitharaman said poverty is not only about lacking money, and that basic needs like housing and water must also be accessible. In a long LinkedIn post, she noted a single serious illness can push a family into extreme poverty. Her remarks came after a World Bank report said 50 crore people in India overcame extreme poverty.
పేదరికమంటే ఆదాయలేమి ఒక్కటే కాదు: నిర్మలా సీతారామన్
డబ్బు లేకపోవడం మాత్రమే పేదరికంగా చూడకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇల్లు, నీరు లాంటి కనీస సౌకర్యాలు కూడా ప్రజలకు అందాలని లింక్డిన్ పోస్టులో పేర్కొన్నారు. ఒక్క తీవ్ర అనారోగ్యం కుటుంబాన్ని కటిక పేదరికంలోకి నెట్టగలదని చెప్పారు. భారత్‌లో 50 కోట్ల మంది కటిక పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచబ్యాంక్ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.