23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
ఏపీని మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా మారుస్తాం: లోకేశ్‌డిప్యూటీ మేయర్ దక్కలేదు: విష్ణుకుమార్ రాజు అసంతృప్తిఏపీలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారంగుమ్మ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా కురిడి బోయిన గంగులు ఏకగ్రీవ ఎన్నికభరిణికంలో పోలీసులు పల్లె నిద్రపెదకలువలాపల్లిలో పోలీసులు పల్లెనిద్రగుమ్మ పంచాయతీలో 8వ వార్డు ఏకగ్రీవ ఎన్నికకొండూరులో వైసీపీ నేత ఇంట్లో 1,341 మద్యం బాటిళ్లు స్వాధీనం

రాజకీయాలు

Nitin Nabin hits back at Rahul over vote theft charge

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Nitin Nabin hits back at Rahul over vote theft charge

BJP national president Nitin Nabin, speaking during the Maha Padayatra in Karimnagar, accused the INDIA bloc of creating a needless row over SIR. Countering Rahul Gandhi's vote theft allegations, he asked whether names of 3 crore dead people should stay on the rolls and whether 6 crore migrants should hold votes in two places.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Sensex crashes 1484 points as markets end deep in red

Indian stock markets closed with heavy losses on Monday. In Mumbai, the Sensex fell 1484 points to settle at 82,436, while the Nifty dropped 451 points to trade at 25,349. Profit-booking by investors, a slide in heavyweight stocks and a slight dip in the rupee against the US dollar dragged the markets down.

ఆంధ్రప్రదేశ్ ·

సెన్సెక్స్ 1484 పాయింట్లు పతనం, భారీ నష్టాల్లో మార్కెట్లు

సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా పడిపోయాయి. ముంబయిలో సెన్సెక్స్ 1484 పాయింట్లు కోల్పోయి 82,436 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 451 పాయింట్లు దిగజారి 25,349 వద్ద ట్రేడయింది. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడం, భారీ వెయిటేజీ షేర్లు పడిపోవడం, డాలర్‌తో రూపాయి కొద్దిగా బలహీనపడటం ఈ పతనానికి కారణాలుగా నిలిచాయి.

ఆంధ్రప్రదేశ్ ·

ఓట్‌ చోరీ ఆరోపణలపై నితిన్‌ నబీన్‌ ఎదురుదాడి

ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై ఇండియా కూటమి అనవసర రాద్ధాంతం చేస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ కరీంనగర్‌ మహాపాదయాత్రలో మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ ఓట్‌ చోరీ ఆరోపణలను తిప్పికొట్టారు. మృతి చెందిన 3 కోట్ల మంది పేర్లు జాబితాలో కొనసాగాలా, వలస వెళ్లిన 6 కోట్ల మందికి రెండుచోట్ల ఓట్లు ఉండాలా అని ప్రశ్నించారు. విదేశాల్లో రాహుల్‌ దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ·

PV's vote was not deleted until SIR began: Bandi Sanjay

Union Minister Bandi Sanjay said P.V. Narasimha Rao's vote was not removed until SIR started, asking whether votes of the dead should be deleted under it. Speaking during the Maha Padayatra in Karimnagar, he said BJP rule must come to Telangana and told Congress and BRS leaders who claim BJP is absent to look at Karimnagar.

ఆంధ్రప్రదేశ్ ·

సర్ వచ్చే వరకు పీవీ ఓటు తొలగించలేదు: బండి సంజయ్

మరణించిన వారి ఓట్లను 'సర్'లో తీసేయాలా, వద్దా అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. 'సర్' మొదలయ్యే దాకా పీవీ నరసింహారావు ఓటును జాబితా నుంచి తొలగించలేదని చెప్పారు. కరీంనగర్‌లో చేపట్టిన మహాపాదయాత్రలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో భాజపా రాజ్యం రావాలని, భాజపా లేదనే కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నాయకులు కరీంనగర్‌ను చూడాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ·

Poverty is not just lack of income, says Nirmala Sitharaman

Union Finance Minister Nirmala Sitharaman said poverty is not only about lacking money, and that basic needs like housing and water must also be accessible. In a long LinkedIn post, she noted a single serious illness can push a family into extreme poverty. Her remarks came after a World Bank report said 50 crore people in India overcame extreme poverty.

ఆంధ్రప్రదేశ్ ·