ధోని గౌరవార్థం చెపాక్‌లో CSK డ్రోన్ షో

ఐపీఎల్ నుంచి తప్పుకున్న దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనిని సత్కరిస్తూ చెన్నై సూపర్‌కింగ్స్ చెపాక్ స్టేడియంలో డ్రోన్ షో ఏర్పాటు చేసింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. 45 ఏళ్ల వయసులో ఆటగాడిగా కెరీర్‌కు ముగింపు పలికిన మహి, వచ్చే సీజన్ నుంచి సీఎస్కేకు మెంటార్‌గా సేవలందించనున్నాడు.
✓ Verified