19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

రాజకీయాలు

సాగర్ నుంచి 90 టీఎంసీల తరలింపు యత్నం: కేటీఆర్

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
సాగర్ నుంచి 90 టీఎంసీల తరలింపు యత్నం: కేటీఆర్

తాగునీటి అవసరాల సాకుతో 90 టీఎంసీల నీటిని తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పోతిరెడ్డిపాడుతో పాటు ఇప్పుడు నాగార్జునసాగర్ మార్గంలోనూ నీటిని తరలించే యత్నాలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. సాగర్ ఎడమ కాలువ పరిధిలో పంట విరామం ఎందుకు ప్రకటించారని కేటీఆర్ నిలదీశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →