రేపు మంగళగిరిలో పోలీస్ హౌసింగ్ ఛైర్మన్ ప్రెస్ మీట్

ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్ (కె.కె) నవంబర్ 18న ఉదయం 10.30 గంటలకు విలేకరులతో మాట్లాడతారు. మంగళగిరిలో డీజీపీ కార్యాలయానికి సమీపంలోని ప్రైమ్ హిల్ క్రిస్ట్ భవనంలో ఉన్న కార్పొరేషన్ ఆఫీసులో ఈ సమావేశం ఏర్పాటైంది. భవనం రెండో అంతస్తులో మీడియా ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారు.
✓ Verified