19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

సాధారణం

ఇన్‌స్టాలో అభ్యంతరకర పోస్టులకు కళ్లెం.. కొత్త మార్పులు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ఇన్‌స్టాలో అభ్యంతరకర పోస్టులకు కళ్లెం.. కొత్త మార్పులు

అశ్లీల, హింసాత్మక, రెచ్చగొట్టే పోస్టులను అదుపు చేసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ మార్పులు తీసుకొచ్చింది. యూజర్లు అనుసరించని ఖాతాల రీల్స్‌, ఎక్స్‌ప్లోర్‌ విభాగంలో ఇలాంటి కంటెంట్‌ ఇకపై తక్కువగా కనిపిస్తుంది. కేంద్ర ఐటీ శాఖ సూచనల మేరకు ఏఐ ద్వారా పోస్టులను పరిశీలిస్తూ సురక్షిత వేదికగా మార్చడమే ఉద్దేశమని మెటా తెలిపింది.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →