19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

రాజకీయాలు

రూ.1.50 లక్షల లంచంతో ఏసీబీ వలలో పెద్దపల్లి పీపీ

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
రూ.1.50 లక్షల లంచంతో ఏసీబీ వలలో పెద్దపల్లి పీపీ

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ డొంకెన రవీందర్‌ రూ.1.50 లక్షలు స్వీకరిస్తుండగా కరీంనగర్‌ ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకుంది. 2023 నాటి భూ వివాదం హత్య కేసు నిందితులకు మేలు చేస్తానని చెప్పి ఆయన రూ.2 లక్షలు అడిగినట్లు ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే ఈ మొత్తం తీసుకున్నట్లు సమాచారం.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →