20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
లాటరీతో టీడీపీ ఖాతాలో గుర్ల, సైదాపురం ఎంపీపీ పీఠాలుఉద్యోగాల మోసం కేసు: పెద్దిరాజుకు 14 రోజుల రిమాండ్పోతవరంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిపై దాడిగోదావరి పుష్కరాల పనులకు రూ.126 కోట్లువిజయనగరంలో 27 ఎంపీపీల్లో 25 టీడీపీ కైవసంమచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ: సీఎం రేవంత్‌భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

అంతర్జాతీయం

బ్రిటన్ యువరాజు విలియంకు భారత మూలాలు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
బ్రిటన్ యువరాజు విలియంకు భారత మూలాలు

బ్రిటన్ యువరాజు విలియం పూర్వీకుల్లో ఒకరు భారతదేశానికి చెందినవారే. ఆయన తల్లి డయానా వంశానికి చెందిన ఆ మహిళ పేరు ఎలిజా బెట్సీ కెవార్క్. ఇటీవల భారత్‌లో పర్యటించిన విలియం జోధ్‌పురి సూట్‌లో, ఆయన భార్య కేట్ ఎరుపు రంగు అనార్కలీ డ్రెస్‌లో కనిపించి అందరినీ ఆకర్షించారు. దీంతో ఆయన భారత మూలాలపై మళ్లీ చర్చ మొదలైంది.

✓ Verified

Published by Newsdash desk after review on 19 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →