2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ: సీఎం రేవంత్

రాష్ట్రాన్ని 2047 కల్లా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2034కల్లా లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేర్చుతామన్నారు. తెలంగాణను మూడు ప్రాంతాలుగా చేసి ప్రగతి సాధిస్తున్నామని వివరించారు. కేంద్రం పెట్టుకున్న 30 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో రాష్ట్రానిది ముఖ్య భూమిక అవుతుందని ఆయన అన్నారు.
✓ Verified