20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
లాటరీతో టీడీపీ ఖాతాలో గుర్ల, సైదాపురం ఎంపీపీ పీఠాలుఉద్యోగాల మోసం కేసు: పెద్దిరాజుకు 14 రోజుల రిమాండ్పోతవరంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిపై దాడిగోదావరి పుష్కరాల పనులకు రూ.126 కోట్లువిజయనగరంలో 27 ఎంపీపీల్లో 25 టీడీపీ కైవసంమచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ: సీఎం రేవంత్‌భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

రాజకీయాలు

మచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
మచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా

కోరం లేకపోవడంతో మచిలీపట్నం నార్త్, సౌత్ మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మండల పరిషత్ కార్యాలయంలో ఆర్వోలు ప్రక్రియ ప్రారంభించినా ఒక్క ఎంపీటీసీ కూడా రాలేదు. మంత్రి కొల్లు రవీంద్ర సోదరి చనిపోవడంతో సభ్యులు గైర్హాజరయ్యారు. మళ్లీ నోటీసులు ఇచ్చి రేపు ఉదయం ఎన్నిక జరుపుతామని ఆర్వోలు వెల్లడించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 19 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →