20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
లాటరీతో టీడీపీ ఖాతాలో గుర్ల, సైదాపురం ఎంపీపీ పీఠాలుఉద్యోగాల మోసం కేసు: పెద్దిరాజుకు 14 రోజుల రిమాండ్పోతవరంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిపై దాడిగోదావరి పుష్కరాల పనులకు రూ.126 కోట్లువిజయనగరంలో 27 ఎంపీపీల్లో 25 టీడీపీ కైవసంమచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ: సీఎం రేవంత్‌భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

రాజకీయాలు

భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు దక్కాయి. ఈ రెండు చోట్ల టీడీపీ నాయకులు సైతం నామినేషన్ దాఖలుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. బీ ఫారాలు అందుతాయని నేతలు నిరీక్షిస్తున్నారు. ఇదే సమయంలో నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. జిల్లా స్థాయి నాయకులు ఆమెతో మాట్లాడుతున్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 19 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →