19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

రాజకీయాలు

అమీన్‌పూర్‌ ఆర్‌ఆర్‌ హోమ్స్‌లో చిన్నారి అక్షిత అదృశ్యం

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
అమీన్‌పూర్‌ ఆర్‌ఆర్‌ హోమ్స్‌లో చిన్నారి అక్షిత అదృశ్యం

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఆర్‌ఆర్‌ హోమ్స్‌లో మూడేళ్ల బాలిక అక్షిత కనిపించకుండా పోయింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి పాప ఆచూకీ లేదని తల్లి సరిత ఫిర్యాదు ఇచ్చారు. అపహరణ అనుమానంతో సీఐ ప్రవీణ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు చుట్టుపక్కల సీసీ కెమెరా దృశ్యాలను జల్లెడ పడుతూ వెతుకుతున్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →