19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

క్రీడలు

శాండ్‌పేపర్‌ గేట్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
శాండ్‌పేపర్‌ గేట్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం

శాండ్‌పేపర్‌ గేట్‌ వ్యవహారంలో అప్పటి జట్టు ఆటగాళ్ల వాంగ్మూలాలను మరోసారి వినాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్ణయించింది. ఇందుకు స్వతంత్ర ఫోరం ఏర్పాటు చేస్తామని సీఈఓ టాడ్‌ గ్రీన్‌బర్గ్‌, తాత్కాలిక ఛైర్మన్‌ డేవిడ్‌ బూన్‌ వెల్లడించారు. ఎనిమిదేళ్ల కిందట దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ ఘటనపై మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలు చేయడంతో వివాదం మళ్లీ రాజుకుంది.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →