లిటన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒకే ఇన్నింగ్స్‌లో 8 డిస్మిసల్స్

బంగ్లాదేశ్ వికెట్‌కీపర్ లిటన్ దాస్ టెస్టు చరిత్రలో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు అందుకోవడంతో పాటు రెండు స్టంపింగ్‌లు చేశాడు. గతంలో వసీం బారి, బాబ్ టేలర్, ఇయాన్ స్మిత్, రిడ్లీ జాకబ్స్, జోషువా డా సిల్వా ఏడేసి డిస్మిసల్స్తో ఈ రికార్డును పంచుకున్నారు.
✓ Verified