ధోనీ ఐపీఎల్ వీడ్కోలు: సాక్షి భావోద్వేగ సందేశం

మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో ఆయన భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో స్పందించారు. ఇన్నేళ్లుగా మహీపై ప్రేమ, నమ్మకం చూపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘మహీ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’ అని రాశారు. కొండల వైపు చూస్తున్న ధోని ఫొటోను ఆమె పంచుకున్నారు.
✓ Verified