‘సీన్’ విలన్ నస్లెన్కు సూర్య లగ్జరీ వాచ్ బహుమతి

‘సీన్’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన నస్లెన్కు హీరో సూర్య కృతజ్ఞతగా ఓ వాచ్ను కానుకగా ఇచ్చారట. ఓ ఇంటర్వ్యూలో నస్లెన్ ఈ సంగతి చెబుతూ చేతికున్న గడియారాన్ని చూపించాడు. కార్టియర్ శాంటోస్ సంస్థకు చెందిన ఈ లగ్జరీ వాచ్ విలువ రూ.9-12 లక్షలు ఉండొచ్చని అంచనా. నవంబరు 6న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ దక్కింది.
✓ Verified