19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

రాజకీయాలు

సజ్జనార్ ఆస్తులపై సీబీఐ దర్యాప్తు కోరిన జయంతి మట్టా (Video)

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook

ఐపీఎస్ అధికారి సజ్జనార్‌ను ఉద్యోగం నుంచి తప్పించాలని, ఆయనకు ఉన్న అక్రమ ఆస్తులపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీసీ మహిళా జేఏసీ అధ్యక్షురాలు జయంతి మట్టా డిమాండ్ చేశారు. 2021లో తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు ఇచ్చిన సమయంలో సజ్జనార్ తనను బెదిరించారని ఆమె ఆరోపించారు. ఆ కేసులో ఆరుగురు అధికారులకు ఆయన రక్షణ కల్పించారని విమర్శించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →