19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

రాజకీయాలు

రాష్ట్ర జాతీయ రహదారులకు త్వరలో కేంద్ర కేబినెట్ ఆమోదం

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
రాష్ట్ర జాతీయ రహదారులకు త్వరలో కేంద్ర కేబినెట్ ఆమోదం

తెలంగాణకు చెందిన పలు జాతీయ రహదారులకు కేంద్ర కేబినెట్ నుంచి త్వరలోనే ఆమోదం రానుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో కొనసాగుతున్న 85వ జాతీయ రోడ్‌ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. కొత్త హైవేల మంజూరుపై కేంద్రం త్వరలో ప్రకటించే అవకాశం ఉందన్నారు. రూ.93 వేల కోట్ల రహదారి పనులను రెండేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →