23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కృష్ణా బోర్డు భేటీలో నీటి వాటాపై ఏపీ, తెలంగాణ ఢీవారణాసి' సెట్స్ వీడియో లీక్ అంటూ ప్రచారం (Video)ఏపీని మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా మారుస్తాం: లోకేశ్‌డిప్యూటీ మేయర్ దక్కలేదు: విష్ణుకుమార్ రాజు అసంతృప్తిఏపీలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారంగుమ్మ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా కురిడి బోయిన గంగులు ఏకగ్రీవ ఎన్నికభరిణికంలో పోలీసులు పల్లె నిద్రపెదకలువలాపల్లిలో పోలీసులు పల్లెనిద్ర

రాజకీయాలు

కృష్ణా బోర్డు భేటీలో నీటి వాటాపై ఏపీ, తెలంగాణ ఢీ

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
కృష్ణా బోర్డు భేటీలో నీటి వాటాపై ఏపీ, తెలంగాణ ఢీ

కృష్ణా బోర్డు త్రీ మెంబర్‌ కమిటీ సమావేశంలో నీటి కేటాయింపులపై ఏపీ, తెలంగాణ మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. అదనంగా 10 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ కోరింది. అయితే ఒక్క చుక్క కూడా ఇవ్వబోమని తెలంగాణ తేల్చిచెప్పినట్లు తెలిసింది. రాబోయే మూడు నెలల తాగునీటి కోసం తమకు 30 టీఎంసీలు కావాలని తెలంగాణ అడిగింది. ఏ నిర్ణయమూ తీసుకోకుండానే భేటీ ముగిసింది.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

AP, Telangana clash over Krishna water at board panel meet

The Krishna Board's three-member committee meeting saw heated arguments between AP and Telangana. AP sought an extra 10 TMC of water, while Telangana reportedly refused to give even a single drop. Telangana demanded 30 TMC for drinking water needs over the next three months. The meeting ended without any final decision.

ఆంధ్రప్రదేశ్ ·

Hyderabad Metro Phase-2 loan not my domain: Ashwini Vaishnaw

Union Minister Ashwini Vaishnaw said in Delhi that financial assistance for Hyderabad Metro's second phase expansion does not fall under his purview. He said he was unaware of the loan Indian Railway Finance Corporation (IRFC) had offered for the project, though CM Revanth Reddy had met him several times and submitted memorandums seeking Phase-2 loans.

ఆంధ్రప్రదేశ్ ·

HYD మెట్రో రెండోదశ రుణం నా పరిధిలో లేదు: అశ్వినీ వైష్ణవ్‌

హైదరాబాద్‌ మెట్రో రెండోదశ విస్తరణకు ఆర్థిక సహాయం అంశం తన పరిధిలోకి రాదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దిల్లీలో స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు ఐఆర్‌ఎఫ్‌సీ రుణం ఇస్తుందన్న విషయం తనకు తెలియదన్నారు. ఫేజ్-2 రుణాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆయనను పలుసార్లు కలిసి వినతిపత్రాలు అందజేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ·

Centre denies Rs 30,000 subsidy for every citizen claim

The Centre has dismissed social media claims that the government is giving Rs 30,000 to every citizen under a Universal Subsidy Programme, calling them rumours. PIB Fact Check said on X that people should never click on suspicious links circulating online and must not share their personal or banking details with anyone.

ఆంధ్రప్రదేశ్ ·

ప్రతి పౌరుడికీ రూ.30 వేల సబ్సిడీ వార్త అబద్ధం: పీఐబీ

యూనివర్సల్ సబ్సిడీ ప్రోగ్రామ్ పేరుతో ప్రతి పౌరుడికీ ప్రభుత్వం రూ.30 వేలు ఇస్తోందన్న సోషల్ మీడియా ప్రచారం వదంతి మాత్రమేనని కేంద్రం తేల్చిచెప్పింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్‌లో ఈ విషయం వెల్లడించింది. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, బ్యాంకు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దని ప్రజలను హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ ·

Varanasi' set video on Apple Maps goes viral (Video)

A video of the shooting location of 'Varanasi', directed by S.S. Rajamouli and starring Mahesh Babu and Priyanka Chopra in lead roles, has surfaced on Apple Maps and is going viral on social media. Many online are calling it a leak of the film's sets. The film carries huge expectations.

ఆంధ్రప్రదేశ్ ·