పంజాబ్ ట్రక్కు డ్రైవర్‌కు రూ.12 కోట్ల లాటరీ

పంజాబ్ స్టేట్ డియర్ దివాళి బంపర్ లాటరీ మొదటి బహుమతిగా రూ.12 కోట్లు ట్రక్కు డ్రైవర్ బల్జీందర్ సింగ్‌కు దక్కాయి. మొహాలి డేరా బస్సీకి చెందిన ఆయన 15 ఏళ్లుగా ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పండుగ వేళల్లో టికెట్లు కొనేవారు. ఈసారి రూ.500తో టికెట్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ డబ్బుతో ఇద్దరు పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇస్తానన్నారు.
✓ Verified