బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ నేతల ఇళ్లు దగ్ధం

బంగ్లాదేశ్‌లోని నరైల్ జిల్లాలో అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలకు చెందిన 50కి పైగా ఇళ్లు, దుకాణాలను దుండగులు తగలబెట్టారు. మాజీ ఎంపీ కబీరుల్ హక్ ముక్తి పూర్వీకుల నివాసం కూడా కాలిపోయింది. మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి దేశానికి వస్తానని ప్రకటించిన తర్వాత అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అవామీ లీగ్, బీఎన్‌పీ వర్గాల ఘర్షణలు ముదిరాయి.
✓ Verified