షర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబు

సొంత చెల్లి షర్మిల తన కుమార్తె వివాహానికి ఆహ్వానిస్తే ఆమెపై అసభ్య రాతలు రాయడం ఏమిటని సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. పెట్టుబడులు, రాష్ట్ర అభివృద్ధిపై గొడ్డలి పార్టీ అబద్ధపు ప్రచారం సాగిస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌తో రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత అనుబంధం అలాగే ఉందని, ఇలాంటి బంధాలను అవమానించడం దారుణమని విమర్శించారు.
✓ Verified