ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరుకు ప్రజామోదం దక్కలేదని ఆయన అంగీకరించారు. తమ పనితీరును పునఃపరిశీలించుకునేందుకు ఎమ్మెల్యేలకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. అనుకూల, ప్రతికూల అంశాలను పరిశీలించి, విధానపరమైన నిర్ణయాల ద్వారా లోటుపాట్లను సవరిస్తామని స్పష్టం చేశారు.
✓ Verified