22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

రాజకీయాలు

సీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డి

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
సీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డి

కడప జెడ్పీ ఛైర్మన్ పదవిని టీడీపీ నాయకుడు పుత్తా నరసింహారెడ్డికి ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ముఖ్యమంత్రితో సమావేశమైన తర్వాత కూడా తన వైఖరి మార్చుకోలేదు. సోదరుల కుమారులు జడ్పీటీసీ పదవులు వదులుకుంటారని ఆయన ప్రకటించారు. మంత్రి పదవి గానీ వేరే పదవి గానీ తనకు అక్కర్లేదన్నారు. ఢిల్లీ నాయకులతో మాట్లాడాక సంతృప్తి కలగకపోతే అక్కడే రాజీనామాపై నిర్ణయం చెబుతానన్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →