సీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తి

ఆశించిన సీట్లు దక్కలేదని బీజేపీ నేతలు అలగడం తగదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కూటమి ధర్మానికి కట్టుబడి అందరినీ కలుపుకొని ముందుకు సాగామని చెప్పారు. కడప జడ్పీ పీఠంపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదంటూ రాజీనామాకు సిద్ధపడిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అంశంపై ఆయన స్పందించారు. ఎమ్మెల్యేలు తమ పనితీరుపై సమీక్ష చేసుకోవాలని సూచించారు.
✓ Verified