ACB raids NIMS, finds irregularities in Rs.25 crore implant stock

The ACB conducted surprise inspections at NIMS hospital in Hyderabad and found irregularities in implant stocks worth Rs.25 crore. Officials from TG SAFE, Drug Control and Labour departments joined. Manpower services ran without completing tenders between 2019-2025. Rules were reportedly violated in recruitment and semi-skilled category changes, with suspicion of officials colluding.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Sunny Deol to play Hanuman in Ramayana Part 2
Sunny Deol will appear as Hanuman in 'Ramayana Part 2'. Producer Namit Malhotra said Indians regard Hanuman as an Iron Man. He explained that the makers chose Sunny Deol because they felt he suits the role both physically and in terms of personality.
రామాయణ పార్ట్-2లో హనుమంతుడిగా సన్నీ దేవోల్
‘రామాయణ పార్ట్-2’ చిత్రంలో బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్ హనుమంతుడి పాత్ర పోషించనున్నారు. ఈ ఎంపికపై నిర్మాత నమిత్ మల్హోత్రా స్పందించారు. మన దేశ ప్రజలు హనుమంతుడిని ఐరన్ మ్యాన్‌లా చూస్తారని ఆయన అన్నారు. దేహదారుఢ్యం, వ్యక్తిత్వం రెండింటిలోనూ ఆ పాత్రకు సన్నీ దేవోల్ తగినవారని భావించే ఆయనను తీసుకున్నట్లు వివరించారు.
Train charging points switched off from 11 pm to 5 am
Indian Railways is enforcing strict night-time rules for passenger safety. To prevent fires, power to mobile and laptop charging points in coaches will be cut from 11 pm to 5 am. Vendors cannot shout while selling tea, coffee or food at night. After 10 pm, waiting list and general ticket holders are not allowed into reserved coaches.
రైళ్లలో రాత్రి 11 తర్వాత ఛార్జింగ్ పాయింట్లు బంద్
రాత్రి ప్రయాణాల్లో భద్రత కోసం భారతీయ రైల్వే శాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అగ్నిప్రమాదాలు జరగకుండా రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల దాకా బోగీల్లో మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లకు కరెంటు ఆపేస్తారు. రాత్రిపూట టీ, కాఫీ, తినుబండారాలు అమ్ముతూ అరవడంపై నిషేధం ఉంది. రాత్రి 10 దాటాక వెయిటింగ్ లిస్ట్, జనరల్ టికెట్ ప్రయాణికులను రిజర్వ్డ్ బోగీల్లోకి అనుమతించరు.
Union Home Ministry alerts WhatsApp Web users on shared PCs
The Union Home Ministry has cautioned people using WhatsApp Web on public and shared computers, saying cyber criminals could hack their accounts. It said users must log out after finishing their work, as merely closing the tab is not enough. It also advised using incognito mode on unfamiliar computers.
వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? కేంద్ర హోంశాఖ జాగ్రత్తలు
పబ్లిక్, షేర్డ్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ఉపయోగించేవారిని కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. ఇలాంటి కంప్యూటర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు ఖాతాలను హ్యాక్ చేసే అవకాశం ఉందని తెలిపింది. వాడకం ముగిశాక ట్యాబ్ క్లోజ్ చేస్తే చాలదని, లాగ్అవుట్ కచ్చితంగా చేయాలని పేర్కొంది. పరిచయం లేని కంప్యూటర్లలో ఇన్‌కాగ్నిటో మోడ్ వాడాలని సలహా ఇచ్చింది.