23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కృష్ణా బోర్డు భేటీలో నీటి వాటాపై ఏపీ, తెలంగాణ ఢీవారణాసి' సెట్స్ వీడియో లీక్ అంటూ ప్రచారం (Video)ఏపీని మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా మారుస్తాం: లోకేశ్‌డిప్యూటీ మేయర్ దక్కలేదు: విష్ణుకుమార్ రాజు అసంతృప్తిఏపీలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారంగుమ్మ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా కురిడి బోయిన గంగులు ఏకగ్రీవ ఎన్నికభరిణికంలో పోలీసులు పల్లె నిద్రపెదకలువలాపల్లిలో పోలీసులు పల్లెనిద్ర

సాధారణం

వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? కేంద్ర హోంశాఖ జాగ్రత్తలు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? కేంద్ర హోంశాఖ జాగ్రత్తలు

పబ్లిక్, షేర్డ్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ఉపయోగించేవారిని కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. ఇలాంటి కంప్యూటర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు ఖాతాలను హ్యాక్ చేసే అవకాశం ఉందని తెలిపింది. వాడకం ముగిశాక ట్యాబ్ క్లోజ్ చేస్తే చాలదని, లాగ్‌అవుట్ కచ్చితంగా చేయాలని పేర్కొంది. పరిచయం లేని కంప్యూటర్లలో ఇన్‌కాగ్నిటో మోడ్ వాడాలని సలహా ఇచ్చింది.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Train charging points switched off from 11 pm to 5 am

Indian Railways is enforcing strict night-time rules for passenger safety. To prevent fires, power to mobile and laptop charging points in coaches will be cut from 11 pm to 5 am. Vendors cannot shout while selling tea, coffee or food at night. After 10 pm, waiting list and general ticket holders are not allowed into reserved coaches.

ఆంధ్రప్రదేశ్ ·

రైళ్లలో రాత్రి 11 తర్వాత ఛార్జింగ్ పాయింట్లు బంద్

రాత్రి ప్రయాణాల్లో భద్రత కోసం భారతీయ రైల్వే శాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అగ్నిప్రమాదాలు జరగకుండా రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల దాకా బోగీల్లో మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లకు కరెంటు ఆపేస్తారు. రాత్రిపూట టీ, కాఫీ, తినుబండారాలు అమ్ముతూ అరవడంపై నిషేధం ఉంది. రాత్రి 10 దాటాక వెయిటింగ్ లిస్ట్, జనరల్ టికెట్ ప్రయాణికులను రిజర్వ్‌డ్ బోగీల్లోకి అనుమతించరు.

ఆంధ్రప్రదేశ్ ·

Union Home Ministry alerts WhatsApp Web users on shared PCs

The Union Home Ministry has cautioned people using WhatsApp Web on public and shared computers, saying cyber criminals could hack their accounts. It said users must log out after finishing their work, as merely closing the tab is not enough. It also advised using incognito mode on unfamiliar computers.

ఆంధ్రప్రదేశ్ ·

Russian warship sunk off Libya coast, says Zelensky

Ukrainian President Zelensky said Ukraine sank a small Russian warship off the coast of Libya and attacked another cargo vessel. He released a video on X showing sea drones ramming the ships and exploding, with huge flames rising. He said all the enemy's damage-control efforts failed and praised Ukraine's security agencies.

ఆంధ్రప్రదేశ్ ·

లిబియా తీరంలో రష్యా యుద్ధనౌక మునక: జెలెన్‌స్కీ

రష్యాకు చెందిన ఓ చిన్న యుద్ధనౌకను లిబియా తీరంలో ముంచివేశామని, మరో సరకు నౌకపైనా దాడి చేశామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’లో షేర్ చేశారు. సీ డ్రోన్లు నౌకలను ఢీకొని పేలడం, భారీగా మంటలు చెలరేగడం అందులో కనిపించాయి. నష్టాన్ని నివారించేందుకు శత్రువు చేసిన యత్నాలు ఫలించలేదని చెప్పిన ఆయన, తమ భద్రతా సంస్థలను అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ ·

ACB raids NIMS, finds irregularities in Rs.25 crore implant stock

The ACB conducted surprise inspections at NIMS hospital in Hyderabad and found irregularities in implant stocks worth Rs.25 crore. Officials from TG SAFE, Drug Control and Labour departments joined. Manpower services ran without completing tenders between 2019-2025. Rules were reportedly violated in recruitment and semi-skilled category changes, with suspicion of officials colluding.

ఆంధ్రప్రదేశ్ ·