19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

రాజకీయాలు

మోదీ ఇతర నేతల కంటే భిన్నం: అమెరికాలో రాహుల్ గాంధీ

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
మోదీ ఇతర నేతల కంటే భిన్నం: అమెరికాలో రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ మిగతా రాజకీయ నేతలకంటే భిన్నమైన వ్యక్తి అని ఎంపీ రాహుల్ గాంధీ కొనియాడారు. అమెరికా పర్యటనలో భాగంగా కొలంబియా యూనివర్సిటీలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో పోటీ కన్నా సొంత గుర్తింపే కీలకమని, దీనికి మోదీయే నిదర్శనమని తెలిపారు. 4 వేల కిలోమీటర్ల భారత్ జోడో యాత్రను ఎవరైనా అనుసరిస్తే అది కాపీ అవుతుందని అన్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →