19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

నేరాలు

మోతీఘనపూర్ యువకుడు అదృశ్యం.. భార్యపై ఆరోపణలతో సెల్ఫీ వీడియో (Video)

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook

మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం మోతీఘనపూర్‌ గ్రామస్థుడు శివప్రసాద్‌ (23) కనిపించకుండా పోయాడు. తన భార్య వేధిస్తోందని ఆరోపిస్తూ అతడు తల్లిదండ్రులకు ఓ సెల్ఫీ వీడియో పంపాడు. అనంతరం స్కూటీపై హైదరాబాద్‌ దిశగా బయలుదేరాడు. కొత్తూరు దగ్గర బండిని వదిలేసి జాడ లేకుండా పోయాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం వెతుకుతున్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →