ధోని రిటైర్మెంట్ వేళ బాలకృష్ణ పాత వీడియో షేర్ చేసిన స్టార్ స్పోర్ట్స్

ఐపీఎల్ నుంచి ధోని తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సందర్భంలో, అగ్రనటుడు బాలకృష్ణ అతడి గురించి గతంలో మాట్లాడిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ మళ్లీ పంచుకుంది. అందులో బాలయ్య తనదైన శైలిలో ధోనిని కొందరికి మహీ, ఇంకొందరికి కెప్టెన్ కూల్, అందరికీ ‘తలా’ అని అభివర్ణించారు. ‘గెలిపించిన వాడు.. ఓడిపోవడం నేర్పించని వాడు’ అంటూ ప్రశంసించారు.
✓ Verified