20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
లాటరీతో టీడీపీ ఖాతాలో గుర్ల, సైదాపురం ఎంపీపీ పీఠాలుఉద్యోగాల మోసం కేసు: పెద్దిరాజుకు 14 రోజుల రిమాండ్పోతవరంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిపై దాడిగోదావరి పుష్కరాల పనులకు రూ.126 కోట్లువిజయనగరంలో 27 ఎంపీపీల్లో 25 టీడీపీ కైవసంమచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ: సీఎం రేవంత్‌భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

అంతర్జాతీయం

చైనాపై మేమూ గూఢచర్యం చేస్తున్నాం: ట్రంప్

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
చైనాపై మేమూ గూఢచర్యం చేస్తున్నాం: ట్రంప్

అమెరికా, చైనా ఒకదానిపై ఒకటి గూఢచర్యానికి పాల్పడుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. తమ దేశంలో జరిగే అంశాల కన్నా చైనాలో ఏం జరుగుతోందో తమకే బాగా తెలుస్తుందని చెప్పారు. అమెరికాతో యుద్ధంలో ఇరాన్‌కు చైనా అండగా నిలుస్తోందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. జిన్‌పింగ్‌తో భేటీకి ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 19 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →